ఉల్లగల్లు లో ప్రమాదం... తీవ్రగాయాలు

ఉల్లగల్లు లో ప్రమాదం... తీవ్రగాయాలు

ఉల్లగల్లు లో ప్రమాదం,

అద్దంకి నుంచి బుర్రిపాలెం వెళ్తున్న ఒక ప్రయాణీకుడు   బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు,దీంతో తల రోడ్డుకు తగలడం తో రక్త స్రావం జరిగింది. రోడ్డు పై అచేతనంగా పడి ఉన్న సంఘటన తో ప్రజలు గుమిగూడారు. ఏది ఏమైనా ఉల్లగల్లు దర్శి రోడ్డు లో కుక్కలు ఎక్కువయ్యాయి, చిన్న జర్క్ ఇచ్చినా కూడా వాహనదారులు అదుపుతప్పి గాయాల పాలవుతున్నారు. దీని గురించి అధికారులు స్పందించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిసింది