తాళ్లూరు :యువకుడు మృతి
తూర్పు గంగవరానికి చెందిన బొట్ల శ్రీనివాసులు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.శ్రీనివాసులు ఓ రెస్టారెంట్లో పని చేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. ఈ నెల 27న మద్యం లో గడ్డి మందు కలుపుకొని తాగాడు. కుటుంబ సభ్యులు హాస్పటల్ కు తరలింపగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
