వీఆర్‌కు త్రిపురాంతకం ఎస్ఐ వెంకట సైదులు

త్రిపురాంతకం ఎస్ఐ వెంకట సైదులను విఆర్ కు పంపిస్తూ ఎస్పీ మల్లిక గర్గ్ ఆదేశాలు జారీ చేశారు. త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతికి ఎస్సై కారణమని ఆరోపణలు వెలువెత్తిన నేపథ్యంలో శాఖపరమైన చర్యలకు ఎస్పీ ఉపక్రమించారు. అదేవిధంగా జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఎస్పీ ఆదేశించారు.

వీఆర్‌కు త్రిపురాంతకం ఎస్ఐ  వెంకట సైదులు