ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం వ్యక్తి దుర్మరణం

నాగులప్పలపాడు మండలం ఉప్పుగుండురు సమీపంలో జాతీయ రహదారిపై కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తిని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చందు బ్రాహ్మశ్వరరావుగా గుర్తించారు. ఇతను నివాస గృహలలో చిమ్మి మరమ్మత్తులు చేసి జీవనం సాగించేవాడని తెలిసింది.బైక్ పై ఒంగోలు నుంచి చీరాలవైపు వెళ్తుండగా ఉప్పుగుండూరు సమీపంలో ఘటన జరిగింది.

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం వ్యక్తి దుర్మరణం