హైదరాబాద్ లో క్యాటరింగ్ చేస్తూ నెలకి 30 వేల వరకు సంపాదించండి

హైదరాబాద్ లో యువత కు మంచి ఉపాధి - క్యాటరింగ్ వర్క్
ఎండాకాలం హైదరాబాద్ లో యువత రోజుకు 500 నుండి 1500 వరకు సంపాదించే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం తెలుసుకుందాం
ఎండాకాలం చాలా పెళ్లిళ్లు , చిన్న చిన్న ఫంక్షన్ లు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరుగుతాయి , అందులో భాగంగా బోజనాలను ఏర్పాట్లు ఎక్కువ గానే చేస్తారు ,
ఊర్లో మన చుట్టూ పక్కన వాళ్ళు బంధు మిత్రులు మన శుభకార్యాలలో భోజనం వడ్డించడం మనం చూస్తేనే చేస్తూనే ఉంటాము , అదే పని ని పెద్ద పెద్ద నగరాలలో క్యాటరింగ్ అని అంటారు . యువత బోజనాలను వడ్డిస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు ,
ఒక్కో కాంటాక్ట్ లో ఒక్కో విధంగా డబ్బు ఇవ్వడం జరుగుతుంది, మీరు ఎక్కువ నమ్మకం గ డబ్బు ఎవరు ఇస్తారో తెలుసుకొని వారి దెగ్గర క్యాటరింగ్ చేస్తూ ఉంటే ప్రతి రోజు 500 నుండి 1500 వరకు సంపాదించుకోవచ్చు , ఈ క్యాటరింగ్ పని ని చాలమంది పార్ట్ టైం గా ఫుల్ టైం గా చేస్తూ ఉంటారు ,
మాకు తెలిసిన ఒక కంటాక్ట్ నంబర్ ఇక్కడ ఇస్తున్నాము ఆసక్తి గలవారు ఆ నంబర్ కి కాల్ చేసి క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఎండాకాలం ఎంజాయ్ చేయండి .
ఫోన్ : 7095485422