దర్శి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చద్రబాబునాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కోట హనుమంతరావు.

దర్శి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చద్రబాబునాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు  తెలిపిన  ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు కోట హనుమంతరావు.

నిరంతర శ్రామికుడు, ముందుచూపు, దార్శనికత కల గొప్ప రాజనీతిజ్ఞుడు, నవయువ వైతాళికుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కోటా హనుమంతరావు.