కోడి కత్తి కేసులో బలిపశువు అయిన శ్రీనివాస్ కి ఇప్పటికైనా హైకోర్టు ద్వారా బెయిల్ రావడం సంతోషం, అతనికి గారి ద్వారా ప్రత్యేక భద్రత కల్పించాలి..ఏపి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలి....ఎం మహేష్ స్వేరో. BSR NEWS

కోడి కత్తి కేసులో బలిపశువు అయిన శ్రీనివాస్ కి ఇప్పటికైనా హైకోర్టు ద్వారా బెయిల్ రావడం సంతోషం,  అతనికి గారి ద్వారా ప్రత్యేక భద్రత కల్పించాలి..ఏపి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలి....ఎం మహేష్ స్వేరో. BSR NEWS

కోడి కత్తి కేసులో బలిపశువు అయిన శ్రీనివాస్ కి ఇప్పటికైనా హైకోర్టు ద్వారా బెయిల్ రావడం సంతోషం,అతనికి గారి ద్వారా ప్రత్యేక భద్రత కల్పించాలి..ఏపి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు వెంటనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్పాలి.......ఎం మహేష్ స్వేరో

2018 లో విశాఖ ఎయిర్పోర్ట్ లో అప్పట్లో ప్రతిపక్ష నేత,ప్రస్తుత సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడి కత్తితో హత్యా ప్రయత్నం చేశాడని, అది యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే, ఘటన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైలులో ఉంచడం, అతను జైలులో ఆమరణ నిరహార దీక్ష చేయడం, ప్రస్తుత సీఎం జగన్ గారు ఒక్కసారి కూడా కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వెళ్లకపోవడం యావత్ తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఇదంతా చూస్తుంటే దీనివెనుక రాజకీయ కుట్ర ఉందని, అలాగే నిందితుడిగా చిత్రింపబడి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి బలిపశు వు చేయబడిన శ్రీనివాస్ కి ఏదో విధంగా ప్రాణహాని కలిగించే ప్రయత్నాలు కొన్ని దుష్టశక్తులు చేయొచ్చు. కావునా రాష్ట్ర డీజీపీ గారు,%జదీx% వారు ప్రత్యేక చొరవ తీసుకుని శ్రీనివాస్ కి ఎలాంటి హానీ జరగకుండా అతని చుట్టూ వీడియో సర్వెలైన్స్ ఉండేలా నిరంతరం భద్రత కల్పించాలి. అలాగే గౌరవ హైకోర్టు వారు ప్రస్తుత సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని వెంటనే కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పేలా ఆదేశాలు ఇవ్వాలని, లేని పక్షంలో ఈ కేసు కుట్ర పూరితంగా పెట్టబడినదని కేసు క్వాష్ చేసేలా చర్యలు తీసుకోవాలని బీఎస్పీ, మాజీ జిల్లా అధ్యక్షులు ఎం మహేష్ స్వేరో డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ది కోసం అమాయక దళిత యువకుడు శ్రీనివాస్ నీ బలి పశువు చేయడం ముమ్మాటికీ తప్పే, ఇదే విషయంపై కురు వృద్ధురాలు అయిన శ్రీనివాస్ తల్లి గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఢిల్లీ స్థాయిలో కూడా పోరాటం చేయడం అభినందనీయం అని మహేష్ స్వేరో అన్నారు