బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు.

బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు 

ఎక్సైజ్ ఇనస్పెక్టర్ వారి కార్యాలయము, దర్శి

 02.12.2024 న అక్రమ మద్యం అమ్మకాలు(బెల్టు షాపులు )నిరోదించుటలో భాగంగా దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ K.శ్రీనివాసరావు  ఆధ్వర్యములో తాళ్ళూరు మండలములోని బొద్దికూరపాడు గ్రామము లో చేసిన దాడులలో అక్రమంగా మద్యం విక్రయాలు చేస్తున్న వెంకటేశ్వర్లు అను వ్యక్తి వద్ద నుండి 180 యం.యల్ పరిమాణము గల (15) Officers’s Choice Elegant Whisky మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవటము జరిగింది. 

 దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధి లోని అన్ని మద్యం షాపు లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు నడపబడుచున్నవి.

ఎలాంటి అవకతవకలు లేకుండా షాపుల నిర్వహణ జరుగుతుంది.

గ్రామాలలో అక్కడక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారనే సమాచారం ఉంది.

దాని లో భాగం గానే ఈ రోజు బొద్దుకోర పాడు గ్రామం లో బెల్టుషాపు పై దాడి చేయడం జరిగింది.

ఈ దాడులలో దర్శి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు మరియు హెడ్ కానిస్టేబుల్ K.ఏడుకొండలు మరియు కానిస్టేబుళ్లు Sk.కాసిం పీరా, P.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.