ప్రజలకు అందుబాటులో దర్శి ఎమ్మెల్యే....

ప్రజలకు అందుబాటులో దర్శి  ఎమ్మెల్యే....
ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే....!!

ప్రజలకు అందుబాటులో దర్శి  ఎమ్మెల్యే.... 

దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ మద్దిశెట్టి వేణుగోపాల్ గారు 19వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో నాయకులకి కార్యకర్తలకి ప్రజలకు అందుబాటులో ఉంటారు     యం.వి భాస్కర రెడ్డి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం మేనేజర్