దేశ గమననికే దిక్సూచి గా ఉన్న న్యాయవయస్థ కు వైస్సార్ ప్రభుత్వం అండ గా ఉంటుంది. మద్దిశెట్టి వేణుగోపాల్

దేశ గమననికే దిక్సూచి గా ఉన్న న్యాయవయస్థ కు వైస్సార్ ప్రభుత్వం అండ గా ఉంటుంది. మద్దిశెట్టి వేణుగోపాల్

దేశ గమనానికి దిక్సూచిగా వ్యవహరించే న్యాయవ్యవస్థకు మరియు న్యాయవాదులకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది- మద్దిశెట్టి వేణుగోపాల్ , దర్శి ఎమ్మెల్యే.

నూతన న్యాయవాదులు తమ వృత్తిలో నిలదొక్కుకునేందుకు వీలుగా మూడేళ్ళ పాటు ‘వైఎస్సార్ లా నేస్తం’ పథకం కింద నెలకి రూ.5,000 చొప్పున వారి అకౌంట్లలో జమవుతున్నాయి అని, కాగా ఈ ఏడాది కూడా అందిస్తున్న సహాయంతో కలిపి మూడున్నరేళ్లలో మొత్తం 4,248 మంది న్యాయవాదులు లబ్ధి పొందగా, దీని కోసం ప్రభుత్వం రూ.35.4 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అని  ఇక నుండి 6 నెలలకి ఒకసారి, సంవత్సరానికి రెండు సార్లు ఈ ఆర్థిక సహాయం అర్హులకు అందించడం జరుగుతుంది అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి చెప్పారు. అదేవిధంగా, అడ్వకేట్స్ సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్ఫస్ ఫండ్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది అని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిపారు.  Maddisetty VenuGopal, MLA of Darsi Constituency, Prakasam district, Andhra Pradesh.  #MaddisettyVenuGopal #DarsiMLA #YSRCP #YSR #YSJagan #APCM #TeamMaddisetty #YSJaganMarkGovernance