ముబావంగా మాగుంట కార్యాలయం

ముబావంగా మాగుంట కార్యాలయం

ముభావంగా ఒంగోలు మాగుంట కార్యాలయం

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎప్పుడూ  కార్యకర్తలతో చిరునవ్వులు చిందిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు. కానీ మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ అనంతరం శుక్రవారం ఎంపీ ఒంగోలుకు రాగా,కార్యాలయానికి భారీగా వచ్చిన అభిమానులు ముభావంగా కనిపించారు. అలాగే ఎంపీ మాగుంట సైతం కొంత మానసిక వేదనకు గురైన స్థితిలో కనిపించగా, కార్యకర్తలు సైతం కన్నీటితో మాగుంటను పలకరించారు.