*04–03–2023,*
*విశాఖపట్నం.*
*గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ –2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్ ప్రాంగణంలో రెండో రోజు సదస్సుకు హాజరైన సీఎం శ్రీ వైయస్.జగన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటకాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి.*
*ముఖ్యమంత్రి ఎడమచేతివైపున మొదటి వ్యక్తి మలేషియా కాన్సులేట్ జనరల్ శరవణకుమార్, రెండో వ్యక్తి యెమన్ కాన్సులేట్ జనరల్*
*ముఖ్యమంత్రి కుడిచేతివైపున ఉన్న వ్యక్తి ఫ్రెంచి కాన్సులేట్ జనరల్ థియరీ బెర్త్‌లాట్, రెండో వ్యక్తి కేంద్ర విదేశాంగ శాఖ ఓఎస్టీ సి.రాజశేఖర్, మూడో వ్యక్తి అంబాసడర్ అహ్మద్ అలీ దహీర్ (సోమాలియా), ఐదో వ్యక్తి సూడాన్ ఎంబసీ కార్యదర్శి.*
*తమదేశంలో ఆరోగ్యరంగానికి సహకారాన్ని అందించాలని యెమన్, సోమలాలియా దేశాల ప్రతినిధులు కోరారు*