పూతలపట్టు మండలం లోని ఎర్ర చెరువు పల్లి అంగన్వడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమము కు I.C.D.S PROJECT OFFICER G. నిర్మల గారి ఆధర్యం లో ఈ కార్యక్రమం జరిగింది BSR NEWS

పూతలపట్టు మండలం లోని ఎర్ర చెరువు పల్లి అంగన్వడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమము కు I.C.D.S PROJECT OFFICER G. నిర్మల గారి ఆధర్యం లో ఈ కార్యక్రమం జరిగింది BSR NEWS

పూతలపట్టు మండలం లోని ఎర్ర చెరువు పల్లి అంగన్వడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమము కు I.C.D.S PROJECT OFFICER G. నిర్మల గారి ఆధర్యం లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతులు కు, బాలింతలు కు ,తల్లుల కు 1000 రోజులు సంరక్షణ మరియు, పోష్టకాహరము జంక్ ఫుడ్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. మరియు గర్భవతులకు శ్రీమంతలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో I.C.D.S సూపర్సైజర్ I. భారతి గారు, సర్పంచ్ హరిప్రియ గారు, A .W.T వనజ గారు, A N M దేవి గారు , M L P H ఈశ్వరి గారు, హాజరైనారు.