తిరుపతిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 20 నుంచి మార్చి 28 మధ్య జరగనున్నాయి.
వాహన షెడ్యూల్:
మార్చి 20 - ద్వజారోహణం | పెద్ద శేష వాహనం
మార్చి 21 - చిన శేష వాహనం | హంస వాహనం
మార్చి 22 - సింహ వాహనం | ముత్యపు పందిరి వాహనం
23 మార్చి - కల్పవృక్ష వాహనం | సర్వ భూపాల వాహనం
24 మార్చి - పల్లకీ ఉత్సవం (మోహిని అవతారం) | గరుడ వాహనం
మార్చి 25 - హనుమంత వాహనం | గజ వాహనం
మార్చి 26 – సూర్య ప్రభ వాహనం | చంద్ర ప్రభ వాహనం
మార్చి 27 – రథోస్తవం | అశ్వ వాహనం
మార్చి 28 - చక్ర స్నానం | ధ్వజావరోహణం
వాహన టైమింగ్:
ఉదయం : 8:00 am - 9.30 am
సాయంత్రం : 7:00 pm - 8.30 am