APGLOBALINVESTMENTSUMMIT2023

*ఏపీ లో పెట్టుబడులను ప్రకటించిన శ్రీ సిమెంట్ గ్రూప్* పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ ఎన్టీపీసీ ఎంవోయూ రూ.2.35 లక్షల కోట్లు ఏబీసీ లిమిటెడ్ ఎంవోయూ రూ.1.20 లక్షల కోట్లు రెన్యూ పవర్ ఎంవోయూ రూ.97,500 కోట్లు ఇండోసాల్ ఎంవోయూ రూ.76,033 కోట్లు ఏసీఎంఈ ఎంవోయూ రూ.68,976 కోట్లు టీఈపీఎస్‌ఓఎల్ రూ.65 వేల కోట్లు JSW గ్రూప్‌ రూ.50,632 కోట్లు హంచ్‌ వెంచర్స్ రూ.50 వేల కోట్లు అవాదా గ్రూప్ రూ. 50 వేల కోట్లు గ్రీన్‌ కో ఎంవోయూ రూ.47,600 కోట్లు ఓసీఐఓఆర్‌ ఎంవోయూ రూ.40 వేల కోట్లు హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రూ.30 వేల కోట్లు వైజాగ్ టెక్ పార్క్‌ రూ.21,844 కోట్లు అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.21,820 కోట్లు ఎకోరిన్ ఎనర్జీ రూ.15,500 కోట్లు సెరంటికా ఎంవోయూ రూ.12,500 కోట్లు ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ రూ.12వేల కోట్లు అరబిందో గ్రూప్‌ రూ.10,365 కోట్లు O2 పవర్ ఎంవోయూ రూ.10 వేల కోట్లు ఏజీపీ సిటీగ్యాస్ రూ.10 వేల కోట్లు జేసన్ ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.10 వేల కోట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.9,300 కోట్లు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ రూ.8,855 కోట్లు శ్యామ్ గ్రూప్‌ రూ.8,500 కోట్లు ఆస్తా గ్రీన్‌ ఎనర్జీ రూ.8,240 కోట్లు జిందాల్ స్టీల్ రూ.7,500 కోట్లు సెంబ్ కార్ప్‌ ఎంవోయూ రూ.7,500 కోట్లు AMP ఎనర్జీ ఎంవోయూ రూ.5,800 కోట్లు శ్రీ సిమెంట్స్‌ ఎంవోయూ రూ.5,500 కోట్లు టీసీఎల్ ఎంవోయూ రూ.5,500 కోట్లు ఏఎం గ్రీన్‌ ఎనర్జీ రూ.5000 కోట్లు ఉత్కర్ష అల్యూమినియం రూ.4,500 కోట్లు IOCL ఎంవోయూ రూ.4,300 కోట్లు వర్షిణి పవర్ ఎంవోయూ రూ.4, 200 కోట్లు ఆశ్రయం ఇన్‌ ఫ్రా ఎంవోయూ రూ.3,500 కోట్లు మై హోం ఎంవోయూ రూ.3,100 కోట్లు వెనికా జల విద్యుత్ ఎంవోయూ రూ.3 వేల కోట్లు డైకిన్ ఎంవోయూ రూ.2,600 కోట్లు సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ రూ.2,500 కోట్లు భూమి వరల్డ్ ఎంవోయూ రూ.2,500 కోట్లు అల్ట్రాటెక్ ఎంవోయూ రూ.2,500 కోట్లు ఆంధ్రా పేపర్ ఎంవోయూ రూ.2 వేల కోట్లు మోండాలెజ్ ఎంవోయూ రూ.1,600 కోట్లు అంప్లస్ ఎనర్జీ రూ.1,500 కోట్లు గ్రిడ్ ఎడ్జ్ వర్క్‌ ఎంవోయూ రూ.1,500 కోట్లు TVS ఎంవోయూ రూ.1,500 కోట్లు హైజెన్‌ కో ఎంవోయూ రూ.1,500 కోట్లు వెల్స్‌ పన్ ఎంవోయూ రూ.1,500 కోట్లు ఒబెరాయ్ గ్రూప్ రూ.1,300 కోట్లు దేవభూమి రోప్‌ వేస్ రూ.1,250 కోట్లు సాగర్ పవర్ ఎంవోయూ రూ.1,250 కోట్లు లారస్ గ్రూప్‌ రూ.1,210 కోట్లు ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్ కూ.1,113 కోట్లు డెక్కన్ ఫైన్ కెమికల్స్ రూ.1,100 కోట్లు దివీస్ ఎంవోయూ రూ.1,100 కోట్లు డ్రీమ్ వ్యాలీ గ్రూప్ రూ.1,080 కోట్లు భ్రమరాంబ గ్రూప్‌ రూ.1,038 కోట్లు మంజీరా హోటల్స్‌ అండ్ రిసార్‌ట్స్ రూ,1000 కోట్లు ఏస్ అర్బన్ డెవలపర్స్ రూ.1000 కోట్లు శారదా మెటల్ అండ్ అల్లాయిస్ రూ.1000 కోట్లు MTKR కనస్ట్రక్షన్స్‌ రూ.1000 కోట్లు సెల్ కాన్‌ ఎంవోయూ రూ.1000 కోట్లు తులి హోటల్స్ రూ.1000 కోట్లు విష్ణు కెమికల్స్ రూ.1000 కోట్లు #APGIS2023 #AdvantageAP "మేము ఆంధ్రప్రదేశ్ లో రూ. 5000 కోట్లు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము, దీని ద్వారా 5000 మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మరియు రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.1000 కోట్ల విరాళం లభిస్తుంది" అని శ్రీ సిమెంట్ లిమిటెడ్ ఛైర్మన్ హరి మోహన్ బంగూర్ అన్నారు. ఆంధ్రాలో... JSW గ్రూప్ MD జిందాల్ కృష్ణపట్నం ఓడరేవులో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 10000 కోట్ల పెట్టుబడి పెడతామని ప్రకటనచేశారు. *అతిపెద్ద సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ* *ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి* *ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి.* - *కబ్ డోంగి లీ. కియా ఇండియా*