తాళ్లూరు మండలంలోని చంద్రగిరిలో బ్యారన్ దగ్ధం
తాళ్లూరు మండలం చంద్రగిరిలో గంగిరెడ్డి పెద్ద గురవారెడ్డికి చెందిన బ్యారెన్ ను అద్దెకు తీసుకొని విఠలాపురం గ్రామానికి చెందిన మాగులూరి సురేంద్ర మోహన్ రావు సాగు చేస్తున్నారు.శనివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది.అందులో 7 క్వింటాలకు పైగా పొగాకు రెండు లక్షల బ్యారన్ మూడు లక్షల నష్టం వాటిల్లింది.మొత్తం ఐదు లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
