తాళ్లూరు ముండ్లమూరు లో బీజేపీ మండల ప్రవాస్ కార్యక్రమం #BSRNEWS

BSR NEWS ముండ్లమూరు:
ఈరోజు మండల ప్రభాస్ విజయంలో భాగంగా తాళ్లూరు మండలంలో పర్యటించిన ఇన్చార్జి తిండి నారాయణరెడ్డిమాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి పట్ల ఆకర్షితులయ్యే విధంగా ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పని చేయాలని కోరారు , జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా నిర్మించాలని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని కోరారు, జిల్లా ఇంచార్జ్ రవిశంకర్, పార్లమెంట్ ఇన్చార్జి సెగ్గం శ్రీనివాసులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు ఉన్నం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి జేస్టాది ఆంజనేయులు , మండల అధ్యక్షులు అనుమల కోటేశ్వరరావు , మండల ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి , సీనియర్ నాయకులు మారం గోవింద్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు చందోలు పుల్లారావు , తదితరులు పాల్గొన్నారు.