25 మద్యం బాటిళ్లను పట్టుకున్న ముండ్లమూరు ఎస్సై

ముండ్లమూరు మండలం వేంపాడులో అక్రమంగా నిల్వ ఉంచిన 25 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నట్లు ముండ్లమూరు ఎస్సై వెంకట కృష్ణయ్య తెలిపారు. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తునట్లు సమాచారం అందుకున్న ఎస్సై తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. మద్యం బాటిల్లను స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశామన్నారు.

25 మద్యం బాటిళ్లను పట్టుకున్న ముండ్లమూరు ఎస్సై