ముండ్లమూరు గ్రామంలో అదుపుతప్పిన బైక్ వ్యక్తికి తీవ్ర గాయాలు

ముండ్లమూరు గ్రామంలో అదుపుతప్పిన బైక్ ,బైక్ మీదఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు .అక్కడే ఉన్న స్థానికులు వెంటనే 108 ఫోన్ చేయగా సిబ్బంది అక్కడకి చేరుకొని వెంటనే దర్శి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ముండ్లమూరు గ్రామానికి చెందిన తిరువీదుల కళ్యాణ్ అనే వ్యక్తిగా గుర్తించారు.

ముండ్లమూరు గ్రామంలో అదుపుతప్పిన బైక్ వ్యక్తికి తీవ్ర గాయాలు