ముండ్లమూరు: 212 బియ్యం బస్తాలు పట్టివేత

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామం వద్ద లక్ష్మీ గణపతి రైస్ మిల్ లో నిల్వ ఉంచిన 212 బియ్యం బస్తాలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిల్వ ఉంచిన సమాచారం అందుకొని అధికారి డిటి అశోక్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించగా పట్టుబడినట్లు తెలిపారు. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

ముండ్లమూరు: 212 బియ్యం  బస్తాలు పట్టివేత