ప్రకాశం: చెట్టుకు ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా ముండ్లమూరు లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఊరు బయట ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని... ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం: చెట్టుకు ఉరేసుకుని మహిళ ఆత్మహత్య