వసుధ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు ఆర్ధిక సహాయం

ఆదోని: bsr news
వసుధ ఫౌండేషన్ తరుపునా శివా రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధి నేతా నకేష్ రెడ్డి గారి ఆద్వర్యం లో పేద ప్రజలకు ఒక్కొక్కరికి 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది డబ్బులు తీసుకున్నవాళ్ళు 1.సంగిపాగి జ్యోతి. 2.మాల నర సప్పా 3.మాల దుర్గప్ప5.మాల రఘు 6.కె శివమ్మ.