తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం BSR NEWS

తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం  BSR NEWS

తిరుపతి: 108లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

108లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఏఈఎంఎస్ శ్రీనివాసులు తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) ఉద్యోగాలకు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఎంఎలీ, బి.ఫార్మసీ, డీఎంఎల్ పూర్తి చేసి ఉండాలని, పైలట్ కి పదో తరగతి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.