పోలీస్ స్టేషన్ ముందు చెట్ల మొదుల్ల ను తొలగిస్తున్న దర్శి పోలీస్ సిబ్బంది

BSR NEWS- DARSI : ఈరోజు ఉదయం దర్శి పోలీస్ స్టేషన్ ముందు వాహనదారులకు అడ్డంగా ఉన్నటువంటి చెట్ల మొదళ్లను ఎస్ఐ గారు మరియు పోలీస్ సిబ్బంది తొలగించడమైనది.
స్థనిక దశ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెద్దపెద్ద చెట్ల మొదలు ప్రజలకి వాహన నిరూపదాల సమయంలో ఇబ్బందిగా ఉంటున్న కారణంగా ఎస్సై మహేష్ , మిగతా సిబ్బంది ప్రోక్లైన్ ద్వారా చెట్ల మోదులను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ప్రజాహితం కోసం చేసిన ఈ పనిని పలువురు అభినందిస్తున్నారు.