తిరుపతి యువగళం లో పాల్గొన్న పరిటాల సురేష్

తిరుపతి  యువగళం లో పాల్గొన్న పరిటాల సురేష్

  తిరుపతి  యువగళం లో పాల్గొన్న పరిటాల సురేష్

తిరుపతిలో# టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతిలో జరుగుతున్న సందర్భంగా ఆ కార్యక్రమంలో టీడీపీ ప్రకాశం మాజీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ పాల్గొన్నారు-రాష్ట్రంలో ఉన్న ఎంతో మంది యువకులు పాల్గొని, సమస్యలు పరిష్కరించాలని లోకేష్ కు వివరిస్తుంటే వైసీపీ పతనం ఖాయంగా కనబడుతుంది అని అన్నారు.రాష్ట్ర భవిష్యత్ కోసం లోకేష్ బాబు నిరంతరం శ్రమిస్తున్నారు అని అన్నారు.