*జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామం వాస్తవ్యులు ఉన్నం గోపి మనోహర్ - సింధు గార్ల కుమారుడు మన్విత్ అభిరామ్ స్నేహ గార్డెన్స్ లోని అన్నప్రాసన వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన మాజీ మంత్రివర్యులు విజయవాడ టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులు శ్రీ నెట్టెం రఘురాం గారు రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ గారు*
ఈ కార్యక్రమంలో అత్తులూరి అచ్యుత రావు గారు రావూరి విశ్వనాథం గారు రావూరి శ్రీనివాస్ రావు గారు కేతం నరసింహారావు గారు తొట్టెంపూడి మురళి ఉన్నం నరసింహారావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు
*జగ్గయ్యపేట నియోజకవర్గం & టౌన్ సీతారామపురం లోని బుడ్డి నాగేశ్వరరావు గారు (ABN) - సుజాత గార్ల కుమారుడు హల్దీ కార్యక్రమంలో నూతన వరుడిని ఆశీర్వదించిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ గారు*
ఈ కార్యక్రమంలో రావూరి విశ్వనాథం గారు రావూరి శ్రీనివాస్ రావు గారు ఖమ్మం శ్రీనివాస్ రావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు
జగ్గయ్యపేట నియోజకవర్గం & టౌన్ భూపతి టవర్స్ నందు సురేష్ ( సైకిల్ షాప్) రమేష్ గారి మనవరాలు ఫస్ట్ బర్త్ డే కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన రాష్ట్ర తెలుగు యువత అధికార బొల్లా రామకృష్ణ గారు
ఈ కార్యక్రమంలో కళ్యాణం కోటేశ్వరావు గారు చావా సంగమేశ్వర రావు గారు రావూరి నాగేశ్వరావు గారు మరియు తదితరులు పాల్గొన్నారు