*_రాష్ట్ర ప్రభుత్వ విప్, గౌరవ జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారి తండ్రి గారైన దివంగత నేత సర్ధార్ సామినేని విశ్వనాథం గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు. ఈ కార్యక్రమం ఆదివారం జగ్గయ్యపేటలో జరిగింది._*
*_ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారితో పాటు, మైలవరం శాసన సభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు గారు, ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ గారు, శాసన మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, తోట త్రిమూర్తులు గారు, తిరువూరు శాసనసభ్యులు కొక్కిలిగడ్డ రక్షణనిధి గారు, తదితరులు పాల్గొన్నారు._*