RKTALLURU
*జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్ళురు గ్రామంలో తానూరి వెంకట్ రావు గారి కుమారుడు తానూరి వెంకటేశ్వర రావు ఆరోగ్యం బాగోలేదు అని తెలుసుకొని వారిని పరామర్శించి ఆర్థిక సహాయంగా (10,000) పదివేల రూపాయలను సహాయంగా అందించిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ గారు*ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ షేక్ సొంద్ మియా గారు ఉప సర్పంచ్ ప్రసాదపు రమేష్ గారు ప్రసాదపు శ్రీనివాసరావు గారు బొల్లా వెంకట సాయి గారు మరియు తదితరులు పాల్గొన్నారు
రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బొల్లా రామకృష్ణ