సత్య సాయి జిల్లా లో మూంగ్ డాల్ పాకెట్స్ తిని అస్వస్థత పాలైన 27 మంది విద్యార్థులు.

మూంగ్ దాల్ ప్యాకెట్స్ తిని కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులు ... ❓ ||
సత్యసాయి జిల్లా ఎనుముల పల్లిలో కలకలం.
ట్రస్ట్ ద్వారా నడపపడ్డే వాసవి స్కూల్ లో మూంగ్ దాల్ (moong dal) పాకెట్స్ తిని కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులు... ❓
స్కూల్ సమీపంలో పొగ ద్వారా పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు అంటున్న స్కూల్ టీచర్లు ...❓
కళ్ళు తిరిగి పడిపోయిన 27 మంది విద్యార్థులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించిన స్కూల్ టీచర్లు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మరియు అధికారులు.
పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.