తాళ్లూరు :కందిలో సస్యరక్షణ చర్యలు

కంది పంట ప్రస్తుతం పోతా పిందే దశలో ఉన్నందున తప్పనిసరిగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు సూచించారు. మండలంలోని మల్కాపురం రాజనగరం గ్రామాలలో గురువారం ఆయన కంది పైరును పరిశీలించారు. ఈ సందర్భంగా పైరులు పురుగు ఉనికిని బట్టి క్లోరిఫైరీపాస్ 2.5మి,లీను లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలన్నారు. లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

తాళ్లూరు :కందిలో సస్యరక్షణ చర్యలు