తూర్పు గంగవరంలో రోడ్డు ప్రమాదం

తాళ్లూరు మండల పరిధిలోని తూర్పు గంగవరం గ్రామంలో సైకిల్ పై వస్తున్న బాలుడి పై కి ట్రాక్టర్ ట్రాలీ ఎక్కడం తో అక్కడికక్కడే ఆ బాలుడు మృతి చెందాడు.

తూర్పు గంగవరంలో రోడ్డు ప్రమాదం