దర్శి లో బాగా ట్రెండింగ్ అవుతున్న మొబైల్ స్టోర్ ఇదే...BSR NEWS

దర్శి లో బాగా ట్రెండింగ్ అవుతున్న మొబైల్ స్టోర్ ఇదే...BSR NEWS

దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు మొబైల్ షాప్ రంగం లో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వెర్షన్ లో లేటెస్ట్ మొబైల్స్ ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూ నిత్యం ప్రజల అవసరాలకు తగ్గట్లుగా ఆఫర్లు, కాష్ బ్యాక్ లు, సర్ప్రైజ్ గిఫ్ట్ లు ఇంకా ఎన్నో మరెన్నో అద్భుతమైన ఆఫర్లతో అందరినీ ఆకట్టుకుంటున్న No 1 మొబైల్ స్టోర్ శ్రీ ప్రసన్నంజనేయ మొబైల్ స్టోర్....

\దర్శి లో ఎన్నడూ లేని విధంగా దర్శి మాత్రమే కాకుండా చిలకలూరిపేట నరసరావుపేట పొన్నూరు బాపట్ల లాంటి ప్రాంతాల్లో తమ మొబైల్ స్టోర్ ని   విజయవంతంగా నడుపుతూ ఇప్పుడు దర్శి లో కూడా అదిరిపోయే ఆఫర్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్న ఏకైక మొబైల్ స్టోర్ శ్రీ ప్రసన్నాంజనేయ మొబైల్ స్టోర్ అని దర్శి లో ఉన్న ప్రతి ఒక్కరి నోటా ఈ మాట మొబైల్ స్టోర్ రంగంలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది.