దర్శి లో బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ - BSR న్యూస్.

దర్శి లో  బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ - BSR న్యూస్.

దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి నాలుగవ వర్ధంతి సందర్భంగా YSR-BSR  మెగా క్రికెట్ టోర్నమెంట్ ను  దర్శి లోని ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ లో  ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పోటీ లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి గా లక్ష రూపాయలు, రెండవ బహుమతి గా 60 వేలు, మూడవ బహుమతి గా 40 వేలు, నాలుగవ బహుమతి గా 20 వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలవారు 1500 ఎంట్రీ ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాల్సింది గా తెలిపారు.

మరిన్ని వివరాలకు ఈ బూచేపల్లి యూత్ ఆర్గనైజర్స్ ని ఈ క్రింది నెంబర్ లలో సంప్రదించగలరు అని తెలిపారు

ఫోన్ నెంబర్లు: 7981340290.