ఝాన్సీ స్కూల్ అద్వర్యం లో దర్శి లో సైన్స్ డే వేడుకలు

ఝాన్సీ స్కూల్ అద్వర్యం లో దర్శి లో సైన్స్ డే వేడుకలు

ఝాన్సీ స్కూల్ ఆద్వర్యం లో దర్శి సైన్స్ డే ప్రదర్శన

సైన్స్ డే సందర్భంగా ఈ నెల 27 వ తారీఖున దర్శి లో విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన మరియు మెడికల్ క్యాంప్ నిర్వహణ.

Source: ఫేస్బుక్ పోస్ట్ ద్వారా

ఆరోగ్యం గా ఉండడం పట్ల  అందరూ బాధ్యత గా ఉంది తరువాతి తరాలకు మంచి వనరులను పర్యావరణన్ని ఇవ్వాలని దర్శి లోని ఝాన్సీ విద్యా సంస్థలు వారు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు.

ఈ క్యాంప్ లో ఉచితంగా బ్లడ్ గ్రూపింగ్ పరీక్ష చేసి బ్లడ్ డోనేషన్ మీద అవగాహన కల్పిస్తారు. బీపీ బరువు మరియు ఎత్తు పరీక్షించి తగు ఆరోగ్య సూచనలు చేస్తారు.

ఇంకా ఈ ప్రదర్శన లో రోడ్లు, భద్రత మరియ ప్రమాదాల నివారణ, 

సమాజం లో స్త్రీ ప్రాధాన్యత,  పర్యావరణ పరిరక్షణ, దొంగ బాబాలు, చేసే మాయలు, మూఢ నమ్మకాలు పై మ్యాజిక్ వంటి కార్యక్రమాలు జరుగుతాయని దర్శి లోని ఝాన్సీ విద్యా సంస్థలు యాజమాన్యం ఒక కరపత్రం విడుదల చేసింది.

ఈ మేరకు ఈ కార్య క్రమాలు ఈ నెల 27 వ తేదీన దర్శి లోని dsp ఆఫీస్ ఎదురు ఉదయం 10 గంటల నుండి, సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అందులో తెలపడం జరిగింది.కరపత్రం