చేపల చెరువులను పరిశీలించిన అధికారులు

ముండ్లమూరు మండలంలోని ప్రభుత్వ భూములలో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసారిని స్పందన లో వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు.చేపల చెరువులను మృత్యు శాఖ ఏడి ఉషా కిరణ్ పరిశీలించారు. అద్దంకి మండలం చెరువుకొమ్ము పాలెం కు చెందిన కుకట్ల సురేష్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు అయన చెప్పారు.దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఎడి తెలిపారు.

చేపల చెరువులను పరిశీలించిన అధికారులు