విద్యుత్ షాక్ తో రైతు మృతి

ముండ్లమూరు మండలం తూర్పు కంభంపాడులో శుక్రవారం విద్యుత్ షాక్ తో రైతు గోరంట్ల వీరానారాయణ (58) మృతి చెందటంతో గ్రామములో విషాద చాయాలు అలుముకున్నాయి. రైతు వీరనారాయణ పొలానికి వెళ్లి పంటకు నీళ్లు పెట్టేందుకు ప్యానెల్ బోర్డులోని స్విచ్ నొక్కే క్రమంలో షాక్ కొట్టడంతో అక్కడిక్కడేక్ మృతి చెందాడు.రైతు మృతిపై ఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు.

విద్యుత్ షాక్ తో రైతు మృతి