ప్రమాదాల నివారణకు ఎస్సై వెంకట కృష్ణయ్య చొరవ

పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణకు ఎస్సై వెంకట కృష్ణయ్య తగిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి మలుపుల వద్ద చిల్లచెట్లు తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే వాహనదారులకు ప్రమాద సూచికలు అర్థమయ్యేలా బోర్డులను సైతం ఏర్పాటు చేశారు. ఎస్సై వెంకట కృష్ణయ్య ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ప్రమాదాల నివారణకు ఎస్సై వెంకట కృష్ణయ్య చొరవ