అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం

రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా గురువారం ఎస్సై సంపత్ కుమార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయన మాట్లాడుతూ.. మద్రాసు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రేత్యేక ఆంధ్ర రాష్ట్రం రావాలని నిరంతరం నిర్వి రామంగా 56 రోజులు ఆమరణ నిరాహారదీక్ష వహించిన ధన్యజీవి పూర్ణ పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం అందరికి ఆదర్శం అన్ని అన్నారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం ఆదర్శం