ముండ్లమూరు: నో యాక్సిడెంట్ డే నిర్వహించిన ఎస్ఐ
ముండ్లమూరు ఊల్లగళ్ళు గ్రామ సెంటర్ లో మండల ఎస్సై కృష్ణయ్య ఆధ్వర్యంలో నో యాక్సిడెంట్ కార్యకమ్మాన్ని నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మిట్ ధరించిన యెడల ప్రమాదల సమయంలో ప్రాణాపాయం తప్పుతుందాన్నారు.అలాగే రహదారి భద్రత నియమాలను ప్రతి వాహనదారుడు పాటించాలని సూచించారు.అయితే నూతనంగా మండలంలో ఎస్ఐ గా బాధ్యతలు చేపట్టినందున అందరూ సహకరించాలని అయన అన్నారు.
