గ్రామపంచాయతీ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

శ్రీయుత డివిజనల్ పంచాయతీ అధికారి వారు ఈరోజు శుక్రవారం ఫ్రైడే డ్రై డే లో భాగంగా ముండ్లమూరు మండలము పెద్ద ఉల్లగళ్లు గ్రామపంచాయతీని సందర్శించడం జరిగినది గ్రామపంచాయతీ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో పాల్గొని అక్కడినుండి ఎస్ డబ్ల్యూ పిసి షెడ్డును సందర్శించి కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమం నందు EORD మరియు సచివాలయ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి,క్లాప్ మిత్రాలు మరియు సర్పంచ్ గారు పాల్గొనడం జరిగింది.

గ్రామపంచాయతీ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
గ్రామపంచాయతీ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం