ముండ్లమూరు: రూ.60 వేల ఫైన్

ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామ శివారులో గల గుండ్లకమ్మ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక ట్రాక్టర్ని జేసీబీ ని సోమవారం ఎస్సీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో వారికి రెండిటికి కలిపి రూ.60 వేలు జరిమానా విధించారు. ఎస్సీబీ అధికారులు మాట్లాడుతూ... మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముండ్లమూరు: రూ.60 వేల ఫైన్