ముండ్లమూరు: ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు

ముండ్లమూరులోని ప్రధాన రహదారుల్లో ప్రమాదాల నివారణకు పోలీసులు రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఈ రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు సైతం సహకరించాలని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

ముండ్లమూరు: ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు