ముండ్లమూరు: 11 మంది ఉపాధి సిబ్బందిపై వేటు?

ముండ్లమూరు : ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పలువురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. గత నెలలో రెండు సార్లు మండలంలో ఉపాధి పనుల సామాజిక తనిఖీ ప్రజావేదిక డ్వామా పీడి శ్రీనారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒకసారి వాయిదా పడగా, మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు. సామాజిక తనిఖీ బృందం సభ్యులు గ్రామాల్లో పనులు తనిఖీ చేసి పూర్తి నివేదిక అందజేశారు.

ముండ్లమూరు: 11 మంది ఉపాధి సిబ్బందిపై వేటు?