మారెళ్లలో డ్రైనేజీ కాలవల నిర్మాణం

ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామములోని ఎస్సీ కాలనీలో నూతన డ్రైనేజీ కాలవలు నిర్మాణాలను శుక్రవారం ఉదయం మారేళ్ళ గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. నూతన డ్రైనేజీ కాలువలు నిర్మాణం వల్ల కాలనీలో ప్రజలు వర్షాకాలంలో ఎటువంటి అనారోగ్యాలకు గురికాకుండా ఉంటారన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడుతుండటంతో ఎస్సీ కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

మారెళ్లలో డ్రైనేజీ కాలవల నిర్మాణం