ముండ్లమూరు వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ:

ముండ్లమూరు మండల కేంద్రంలో వైయస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు వేణుగోపాల్ హాజరై మండల పరిధిలోని డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు మంజూరైన 24 కోట్ల 15 లక్షల రూపాయల చెక్కును డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు అందజేశారు.

ముండ్లమూరు వైయస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ: