జడ్పీటీసీ పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు

ముండ్లమూరు జడ్పీటీసీ తాతపూడి రత్నరాజు పై ఈ నెల 23 న శంకరాపురం గ్రామంలో మేడికొండ నారాయణ స్వామి అయన భార్య అనురాధ దుర్భషలాడి దాడిచేసి గాయపరిచినట్లు పోలీస్ స్టేషన్లో అయన ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దాడిచేసిన ఇరువురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ముండ్లమూరు ఎస్ఐ సంపత్ కుమార్ తెలిపారు.

జడ్పీటీసీ పై దాడి చేసిన ఘటనలో కేసు నమోదు