వైస్సార్సీపీ ముండ్లమూరు సోషల్ మీడియా కన్వీనర్ గా లింగారావు
వైస్సార్సీపీ ముండ్లమూరు సోషల్ మీడియా కన్వీనర్ గా లింగారావు
ముండ్లమూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ గా శంకరాపురం గ్రామానికి చెందిన మందలపు లిం గారావు నియమితులైనారు.. కో కన్వీనర్లుగా తప్పెట డేవిడ్, సన్నేబోయిన అశోక్, గండి రాకేష్, అవుల సురేష్ నియమితులయ్యారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణు గోపాల్, మద్దిశెట్టి శ్రీధర్ ,ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ రత్నరాజు,ముండ్లమూరు సచివాలయం కన్వీనర్ మేడి కొండ జయంతి కి వీరివురు కృతజ్ఞతలు తెలియ జేయడం జరిగింది...