ముండ్లమూరు పోలింగ్ తీరును పరిశీలించిన దర్శి సీఐ

ముండ్లమూరు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తీరును దర్శి సీఐ రామ కోటయ్య పరిశీలించారు. ఈ సందర్బంగా ఎస్సై సంపత్ కుమార్ ను పోలింగ్ జరుగుతున్నతీరు గురించి సీఐ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ... ప్రశాంత వాతావరణంలో దర్శి సర్కిల్ పరిధిలో ఎన్నికలు సాగుతున్నాయని, ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ముండ్లమూరు పోలింగ్ తీరును పరిశీలించిన దర్శి సీఐ