ముండ్లమూరులో విద్యుత్ అధికారుల పై రైతులు సీరియస్

ముండ్లమూరు మండలంలోని వేంపాడు గ్రామస్తులు విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకొని మంగళవారం కొంతసేపు ఆందోళన చేపట్టారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎందుకు విద్యుత్ కోతలు విధిస్తున్నారంటూ విద్యుత్ అధికారులపై సీరియస్ అయ్యారు. విద్యుత్ కోతలతో పంట పనులు కూడా ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇదేవిధంగా కరెంటు కోతలు ఉంటే రైతులంతా కలిసి ధర్నా చేపడతామన్నారు.

ముండ్లమూరులో విద్యుత్ అధికారుల పై రైతులు సీరియస్