*తుది శ్వాస విడిచిన కానిస్టేబుల్*

*Big breaking* *తుది శ్వాస విడిచిన కానిస్టేబుల్* తుళ్లూరు ప్రాంతం అనంతవరంలో విధులు నిర్వహిస్తూ పాము కాటుకు గురైన తాళ్లూరు కానిస్టేబుల్ పవన్ కుమార్ తుది శ్వాస విడిచారు. రాత్రి సమయంలో నిద్రిస్తూ ఉండగా పాముకాటుకు గురైన పవన్ కుమార్ ను ఉన్నతాధికారులు విజయవాడలోని హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్లో ఎన్నో రకాల వైద్య చికిత్సలు నిర్వహిస్తూ ఉండగా రెండు రోజులు పాటు మృత్యువుతో పోరాడి ఈరోజు తుది శ్వాస విడిచారు. విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందిన కానిస్టేబుల్ పవన్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు మరియు తోటి సహ ఉద్యోగులు శోక సముద్రంలో మునిగిపోయారు.

*తుది శ్వాస విడిచిన కానిస్టేబుల్*